Aditya 369 | రీరిలీజ్ కు రెడీ అయిన ‘ఆదిత్య 369’ !

‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించ‌గా.., గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

కాగా, 34 ఏళ్ళ క్రితం జూలై 18,‌ 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న‌ ఈ సినిమా. వ‌చ్చే నెల (ఏప్రిల్) 11న గ్రాండ్ రీ-రిలీజ్ రెడీ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *