local elections | గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం
local elections | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఇసంపల్లి లక్ష్మీ శ్రీనివాస్ కోరారు. మంథని మండలం లక్కెపూర్ గ్రామం నుంచి ఇసంపల్లి లక్ష్మీ శ్రీనివాస్ సర్పంచ్ బరిలో ఉన్నారు.
ఉంగరం గుర్తు(Ring symbol)కు ఓటెయ్యాలని, లక్కెపూర్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. స్థానిక ఎన్నికల్లో(local elections) ఆశీర్వదించాలని ప్రజలందరికీ అండగా ఉంటానని ఆమె తెలిపారు. గ్రామ పాలకులం కాదని , గ్రామ ప్రజలకు సేవ చేసే సేవకులమని ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఇసంపల్లి లక్ష్మీ శ్రీనివాస్(Lakshmi Srinivas) కోరారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని, సేవ చేసేందుకు ముందు ఉంటానని ఆమె భరోసా కల్పిస్తున్నారు.

