Women | ఫ్రీ బస్సు ఎఫెక్ట్..

Women | ఫ్రీ బస్సు ఎఫెక్ట్..

మోపిదేవిలో భక్తుల రద్దీ

Women | మోపిదేవి – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు (Women) ఉచితంగా బస్సుప్రయాణం ప్రవేశ కట్టడంతో బస్సులు కిటకిటలాడడంతోపాటు దేవాలయాలకు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివస్తున్నారు. మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేతశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు. వస్తున్న భక్తుల కోసం బస్సులు సరైన సమయం రాకపోవడంతో బస్సుల కోసం మహిళా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్ తో దేవాలయాలకు పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు వస్తున్నారు.

Leave a Reply