RANKS | గుడివాడలో జనసేన నిరసన

RANKS | గుడివాడలో జనసేన నిరసన

RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడలో టిడ్కో కాలనీ ఇంచార్జ్ జె.నిరంజన్ అనే వ్యక్తి జనసేన యువనేత బ్యానర్ చించివేశాడని జనసేన శ్రేణులు నిరసన చేపట్టారు. జై జనసేన జై జై జనసేన అంటూ..పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకోవడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శ్రీనాథ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తరువాత నేతలు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం.

Leave a Reply