Distribution | పెన్షన్ పంపిణీ

Distribution | అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ : ఉరవకొండ మండలంలోని బూదిగవి (Boodigavi) గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుల (of beneficiaries) ఇంటి వద్దకే వెళ్లి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పెన్షన్లను పంపిణీ చేశారు.

Leave a Reply