AP | ధాన్యం సేకరణ..

AP | ధాన్యం సేకరణ..
AP, పెడన, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్ లో పెడన మండల పరిధిలో 64 వేల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనగా నిర్ణయించినట్లు పెడన వ్యవసాయ అధికారిణి ఎస్. జెన్నీ వెల్లడించారు. మండలంలో మొత్తం 18 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1790 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
