Breaking | రెండు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి

Breaking | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు బస్సులు (Two buses) ఢీకొని ఆరుగురు మృతిచెందిగా, 35మందికి గాయాలైన విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తెన్ కాశీలోని కడియనల్లూరులో రెండు బస్సులు ఢీకొన్నాయి… ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా (Six people died) , మరో 35మందికి తీవ్రగాయాలయ్యాయి.. గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది..

Leave a Reply