క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు…

క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు…

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరి కుంట అటవి ప్రాంతంలో అదే గ్రామానికి మడావి మాణిక్ రావు(Madavi Manik Rao) చెట్లు నరకడంతో నిందితున్ని ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు బీర్సాయిపేట్ ఫారెస్ట్ రేంజ్(Birsaipet Forest Range) అధికారిని అరుణ తెలిపారు.

ఎవరైనా అక్రమంగా చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply