సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలి

సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలి

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. గురువారం బోరబండ డివిజన్ లోని 355 బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply