కేంద్రానికి తెలంగాణ‌ లేఖ‌

పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సమరం కొనసాగుతోంది. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వేగంగా టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి (CWC) తాజాగా లేఖ రాసింది.

Leave a Reply