వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే.. ఎస్పీ అప్రమత్తం
నరసన్నపేట, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) జలుమూరు మండలంలోని కొమనపల్లి వంశధార నదీ తీర ప్రాంత గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్నిజిల్లా ఎస్పీకేవీ మహేశ్వర్ రెడ్డి(District SPKV Maheshwar Reddy), ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు.
ఆయా గ్రామాల్లో వరద నీటి ప్రభావం, ఉధృతి, సహాయక చర్యలు, అధికారుల(Officers) అప్రమత్తత పై జిల్లా ఎస్పీ ఆరా తీసి, అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

