తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,358 మంది భక్తులు, తిరుమలలో 29,166 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అలాగే తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.58 కోట్లు వచ్చింది.

Leave a Reply