కర్నూలు బ్యూరో , , ఆంధ్రప్రభ – రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునః ప్రారంభ కార్యక్ర మాన్ని ఆదివారం కర్నూల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ నిత్యావసరాలు పంపిణీనీ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జె సి డా బి.నవ్య, ఫుడ్ కార్పొరేషన్ శాఖ సభ్యులు లక్ష్మీనారాయణ, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
AP | రేషన్ దుకాణాలలో నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన మంత్రి భరత్
