రాజన్నను దర్శించుకున్న సాయి ధరంతేజ్

వేములవాడ, ఆంధ్రప్రభ ; ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సుప్రసిద్ద వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ఆలయంలో శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కలు చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు సాయి ధరంతేజ్ కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a Reply