షేక్ పల్లిలో కార్డెన్ అండ్ సర్చ్

షేక్ పల్లిలో కార్డెన్ అండ్ సర్చ్
టాక్టర్లు 2, ఆటోలు 6, కార్లు 8
బైకులు డాక్యుమెంట్స్ లేని బైకులు 12 స్వాధీనం
ఇటిక్యాల, ఆంధ్రప్రభః జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వై మొగులయ్య డిఎస్పి,వి ప్రదీప్ కుమార్ సిఐ అలంపూర్ సిఐ, కోదండపూర్ ఎస్ఐ. ఎస్ తరుణ్ కుమార్ రెడ్డి,అదే విధంగా సర్కిల్ ముగ్గురు ఎస్సైలు, వారితో పాటు 40 మంది సిబ్బంది. కోదండపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గురువారం ఎర్రవల్లి మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ తనిఖీలో భాగంగా గ్రామంలో 108 వెహికల్స్ను తనిఖీ చేయడం జరిగింది . అందులో రెండు ట్రాక్టర్స్ ఆరు ఆటోలు 8 కారులు రిమైనింగ్ బైకులు గలవు అందులో డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేను లేని 12 వాహనాలకు చలాన్సు వేయడం చేయడం జరిగిందని. అల్లంపూర్ సిఐ తెలిపారు.
