24 Feb2026 | తిరుమల సమాచారం..

24 Feb2026 | తిరుమల సమాచారం..

        24-02-2026

🍁🍁🍁🍁🍁  

👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..  

👉 ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు..  

👉 సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది..  

👉 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది..  

👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది..  

👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,803..  

👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,766..  

👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.66 కోట్లు..

ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏

Leave a Reply