ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్‌లు

ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్‌లు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోమవారం 7 గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు.
బీజని బాలమణి, పస్తo అంజనేయులు, అంగడి ఆంజనేయులు, వానరాశి మరియమ్మ మార్క్, జెట్ట నీరజ, మల్లెల సరిత, జూకంటి సంపత్ ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో ఉన్నారు.
