Minister | 69శాతం పెంచి రూ.40,635 కోట్లుగా ప్రతిపాదన

Minister | 69శాతం పెంచి రూ.40,635 కోట్లుగా ప్రతిపాదన

Minister | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (2026-27)లో ప్రభుత్వం మూలధన వ్యయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్తుల కల్పనే లక్ష్యంగా, గత రివైజ్డ్ అంచనాల కంటే మూలధన వ్యయాన్ని ఏకంగా 69శాతం పెంచి రూ.40,635 కోట్లుగా ప్రతిపాదించింది. గత ప్రభుత్వ హయాంలో ఆస్తుల కల్పన నిర్లక్ష్యానికి గురైందని, కాగ్ కూడా దీనిని తప్పుబట్టిందని మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.

Minister

Leave a Reply