మోత్కూర్ 3వ వార్డు బీఆర్ ఎస్ అభ్యర్థి స్వామి విజయం Sowjanya Anneboina February 13, 2026 మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 3 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి సుల్తాన్ స్వామి సమీప ప్రత్యర్థి సుల్తాన్ మనోజ్ కుమార్ (కాంగ్రెస్) పై 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.