Kurnool | 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Kurnool | 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

  • కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్.
  • ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్

Kurnool | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐలు కేశవరెడ్డి, మధుసుధన్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు ఖాజావలి, హనుమంతయ్య, రంగయ్య , స్పెషల్ బ్రాంచ్, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

Kurnool

Leave a Reply