Alcohol | దారుణ‌హ‌త్య‌….

Alcohol | దారుణ‌హ‌త్య‌….

Alcohol | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు మరో వ్యక్తిని రాయితో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply