suspiciously | ఇద్ద‌రు మృతి..

suspiciously | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : అనుమానాస్ప‌ద స్థితిలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బండవడ్డిపల్లిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతులు మణికుమార్, పుష్పరాజ్ గా గుర్తించారు. మణికుమార్, పుష్పరాజ్ లు డిన్నర్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. గమణించిన బంధువులు పీలేరు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Leave a Reply