ప్రజా సేవకులు అగల్ డ్యూటీ రాజు, రాణి

నస్పూర్’ ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ )
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అగల్ డ్యూటీ రాజు కష్టపడే మనస్తత్వం కలవాడని మంచిర్యాల డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 34వ, 36వ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని అధిక మెజార్టీతో దంపతులిద్దరు అగల్ డ్యూటీ రాజు 34వ, అగల్ డ్యూటీ రాణి 36వ డివిజన్ లో గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply