150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం…

150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం…

150 years | దండేపల్లి, ఆంధ్రప్రభ : వందేమాతర గీతాపాలన 150 సంవత్సరాలు(150 years) పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్ బందెల(Ravigoud Bandela) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

వందేమాతర గీతాపాలనకు మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్(Mukesh Goud Gajula) హాజరై మాట్లాడుతూ.. వందేమాతరం అనే గీతాన్ని ప్రతి రోజు పాడుకోవలని అదేవిధంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంలో పాడుకొనేదుకు అధికారులు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణాల కిషన్, మండల ఉపాధ్యక్షుడు ఎర్రం విజయందర్, మండల కార్యదర్శి పేంద్రం వాసు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply