13Feb2026 | శుక్రవారం, నేటి తిరుమల సమాచారం

13Feb2026 | శుక్రవారం, నేటి తిరుమల సమాచారం

13Feb2026 | టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల వేచి ఉండే సమయం
31 కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షణ
నిన్న 61,632 మంది శ్రీవారి దర్శనం
హుండీ ఆదాయం రూ. 3.28 కోట్లు
24,435 మంది భక్తుల తలనీలాల సమర్పణ

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”


అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

13Feb2026 | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం..
శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28 కోట్ల రూపాయలు
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,435 మంది భక్తులు

13Feb2026
13Feb2026

Leave a Reply