హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జెట్ట నీరజాసిద్ధులు ను గెలిపించాలని కోరుతూ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాయకులు జెట్టసిద్దులు, బండ శ్రీను, ఎగ్గిడి శ్రీను తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply