ZPTC | ఓటు మన హక్కు..
ZPTC, మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అనాజీపురంలో మాజీ జడ్పీటీసీ గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి దంపతులు గ్రామ పంచాయతీ 3 వ విడత ఎన్నికల్లో ఓటు వేశారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు.