కర్నూలు బ్యూరో : కర్నూల్ నగరంలోని స్థానిక మౌర్య ఇన్ హోటల్ శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్ లో కర్నూలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీ సమస్య – మా పరిష్కారం అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, అధికారులు పాల్గొన్నారు.
AP | ‘మీ సమస్య.. మా పరిష్కారం’… వినతులు స్వీకరించిన మంత్రి టీజీ భరత్
