Young Man | ఎక్కడంటే…

Young Man | ఎక్కడంటే…
Young Man | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేయడం కలకలం రేపుతోంది. పరిశ్రమలో పనిచేసే ఆ యువకుడి హత్య స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.
పరిశ్రమలో పనిచేసే యువకుడిని దుండగులు బండరాయితో కొట్టి చంపడంపై చిన్నశంకరంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
