Yadadri | అనంతారాంలో ఓటేసిన చింతల

Yadadri | అనంతారాంలో ఓటేసిన చింతల

Yadadri | ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతారం గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి ఓటేశారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయ‌న కోరారు.

Leave a Reply