Yadadri | సుంకిశాలలో కోమ‌టిరెడ్డి పూజలు

Yadadri | సుంకిశాలలో కోమ‌టిరెడ్డి పూజలు

Yadadri | వ‌లిగొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ప్రవాస భారతీయుడు మల్లారెడ్డి సాధన దంపతుల సహకారంతో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాల‌యాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభ అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, దాత ప్రవాస భారతీయులు పైలమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ పైళ్ళ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply