విలువ 1లక్ష20 వేల రూపాయలు
వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ(Veldanda) మండల సమీపంలోని అల్లం తోట బావి(ginger garden well) తండాకు చెందిన ఇస్లావత్ జైపాల్ నాయక్ పాడి పశువు ఈ రోజు మధ్యాహ్నం కరెంట్ షాక్(electric shock)తో మృతి చెందడం జరిగిందని అన్నారు.
ఇస్లావత్ జైపాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రోజు వలె పొలం పనులకు వెళ్లి పొలంలో ఉన్నకరెంటు తీగ తగిలి ఆవు మృతి చెందినట్లు తెలిపారు. ఆవు (cow) విలువ 1లక్ష20 వేల రూపాయలు ఉంటుందని రైతు తెలియజేశారు.