ప్రైవేటు బస్సు నిర్వాహకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ప్రైవేటు బస్సు నిర్వాహకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు.. హత్యానేరం కింద కేసులు పెడతాం.. లోపలేస్తాం. ట్రావెల్స్‌ యజమానులకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెచ్చరిక. స్పీడ్‌ నిబంధనలు పాటించాలి.. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారు.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదు. తెలంగాణ (Telangana), ఏపీ (AP), కర్ణాటక (Karnataka) రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తాం.. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Leave a Reply