ఈ రోజు బంగారం ధర ఎంతంటే..?

ఈ రోజు బంగారం ధర ఎంతంటే..?

అటు అంతర్జాతీయంగా క్షణ క్షణం మారుతున్న  ఆర్థిక  పరిస్థితులు. ఇటు దేశవ్యాప్తంగా సాంప్రదాయ పండుగల నేపథ్యంలో బంగారం ధరలు క్షణ క్షణం మారిపోతున్నాయి. రూపాయి విలువ తగ్గుదల, షేర్​ మార్కెట్ లో .. అనూహ్య పరిణామాల నేపథ్యంలో మదుపురులు బంగారం నిల్వలపై దృష్టి మరల్చారు. ఇక మధ్య తరగతి జీవుల సంగతి సరే సరి..దసరా పండుగ వచ్చేసింది. కొత్త అల్లుళ్లు అత్తారింటికి వస్తున్నారు. కనీసం చిన్న చైనో.. బ్రాస్​ లెట్​ ఇవ్వాలనే తలంపుతో మధ్య తరగతి కుటుంబాలు బంగారు దుకాణాలు బయలు దేరటం సహజం. ప్రస్తుతం బంగారం నిన్నటితో పోల్చితే.. పది గ్రాములకు రూ.10లు ధర తగ్గింది. సాయంత్రానికి ఈ ధర పుంజుకుంటుందని బులియన్​ ట్రెండ్​ చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,15,470లు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,05,320లు, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.86,660లు పలుకుతోంది. ఇక కిలో వెండి ధరలో మార్పు లేదు. కిలో వెండి ధర 1,48,900లు నడుస్తోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు అందిన సమాచారం మేరకు   ఏపీ, తెలంగాణాల్లో వివిధ బులియన్​ మార్కెట్ల తీరు చూద్దాం.

నగరం                                   24 క్యారెట్స్​                         22 క్యారెట్స్​                         18 క్యారెట్స్​

హైదరాబాద్​                         రూ.11,547లు      రూ.10,584లు      రూ.8,660లు

విజయవాడ                         రూ.11,547లు      రూ.10.584లు      రూ.8,660లు  

గుంటూరు                            రూ.11,547లు      రూ.10,584లు      రూ.8,660లు

విశాఖపట్నం                       రూ.11,547లు      రూ.10,584లు      రూ.8660లు

చెన్నై                                       రూ.11,607లు      రూ.10,639లు      రూ.8,809లు

కోల్​కత్త                                 రూ.11,547లు      రూ.10,584లు      రూ.8,660లు  

ముంబై                                   రూ.11,547లు      రూ.10,584లు      రూ.8,660లు

ఢిల్లీ                                         రూ.11,562లు      రూ.10,599లు      రూ.8,671లు

బెంగళూరు                          రూ.11,547లు      రూ.10,557లు      రూ.8,660లు

కేరళ                                      రూ.11,547లు      రూ.10,584లు      రూ.8,660లు

అహ్మదబాద్​                                     రూ.11,552లు      రూ.10,589లు      రూ.8,665లు వడోదర                                 రూ.11,552లు      రూ.10,589లు      రూ.8,665లు

Leave a Reply