UK | అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం: బ్రిటన్ ప్రధాని

లండన్: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ నడిచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అక్రమ వలసదారులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్వీట్ చేశారు. “యూకేకు అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతాం” అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *