ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
చిట్యాల, ఆంధ్రప్రభ : ఈరోజు చిట్యాల పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ పర్వదినం సందర్భంగా.. బీజేపీ పతాకన్ని ఆవిష్కరించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, ఎస్సీ మోస రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం, పల్లె వెంకన్న, మాజీ చిట్యాల మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఈడుదల మల్లేష్, పట్టణ ఉప అధ్యక్షులు మల్ల రెడ్డి, 11 వార్డ్ బీజేపీ నాయకులు దుడ్డు భాగ్యమ్మ, bjym నాయకులు సిలివేరు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ చిట్యాల పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులకు సన్మానం చేయడం జరిగింది.

