Warangal | పరీక్ష ప్యాడ్స్ పంపిణీ…….

Warangal | పరీక్ష ప్యాడ్స్ పంపిణీ…….

Warangal | రేగొండ, ఆంధ్రప్రభ : గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్(Memorial Trust) ఆధ్వర్యంలో రేగొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు పరీక్ష ప్యాడులు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మనోరమ మాట్లాడుతూ… గంగిశెట్టి మధురమ్మ(Gangisetty Madhuramma) మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేసినందుకు పాఠశాల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ. వేల్పుల ప్రభాకర్(MEO. Velpula Prabhakar), ట్రస్టు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply