Voter | ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి ముమ్మర ప్రచారం

Voter | ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి ముమ్మర ప్రచారం

  • గొల్లపల్లిలో దీప్తి గెలుపు ఖాయం

Voter | గొల్ల‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : మండల కేంద్రమైన గొల్లపల్లి సర్పంచి అభ్యర్థి ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలోని అన్ని వార్డులను కలియ తిరుగుతూ ప్రతి ఓటర్ ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గొల్లపల్లిలో ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి గెలుపు ఖాయమని అన్ని వార్డులను ప్రజలు చెప్తున్నారు. మంత్రి సహకారంతో లక్షల రూపాయలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Leave a Reply