Vikarabad | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కర‌ణ

Vikarabad | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కర‌ణ

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : సుదీర్ఘకాలంగా వెలువడుతున్న ఆంధ్రప్రభ క్యాలెండర్ ను వికారాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ ఆవిష్కరించారు. డీపీఆర్ఓ కార్యాలయంలో ఆంధ్రప్రభ వికారాబాద్ పీసీ ఇంచార్జ్ ప్యాట రవితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ప్రభాకర్, సిబ్బంది సతీష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply