Vemsoor | ఆంధ్రప్రభ క్యాలెండర్ విడుదల…

Vemsoor | ఆంధ్రప్రభ క్యాలెండర్ విడుదల…
Vemsoor | వేంసూర్, ఆంధ్రప్రభ : మండల కార్యాలయాల సముదాయ ఆవరణలో ఈ రోజు ఆంధ్రప్రభ క్యాలెండర్ విడుదల చేయటం జరిగింది. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసర చంద్రశేఖర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శంభునిగూడెం సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యర్రా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు నెల్లూరు రాకేష్, లింగపాలెం ఉప సర్పంచ్ గన్నెన్ని సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం జగన్మోహన రెడ్డి, వంట్లా చంటి, అధికారులు, మండల వ్యవసాయ అధికారి రామమోహన్, మండల పంచాయతీ అధికారి రంజిత్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ బంతిరాం, ఐకెపి ఎపిఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రభ క్యాలెండర్ విడుదల…
