వంగవీటి రంగా విగ్రహ ప్రతిష్టాపన..
సత్తుపల్లి ( ఆంధ్రప్రభ )
ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో నేడు దివంగత వంగవీటి మోహన్ రంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మున్నూరు కాపు కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రంగా తనయుడు రాధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.