Urea | రైతులకు సరిపడా యూరియా ఉంది….

Urea | రైతులకు సరిపడా యూరియా ఉంది….

Urea | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది, ఆంధ్ర‌ప్ర‌భ : మండలాల వారీగా యూరియా అందుబాటులో ఉందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 38 వేల 667 బస్తాల యూరియా(Urea) నిల్వ ఉందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకుండా అవసరం మేరకు ఉపయోగించాలని సూచించారు.

Urea | రైతులకు సరిపడా యూరియా ఉంది….మండలం వారీగా యూరియా నిల్వలు..

అచ్చంపేట 1395 బస్తాలు, అమ్రాబాద్ 228, పెద్దకొత్తపల్లి – 2648, బల్మూర్ – 919, పెంట్లవెల్లి – 1862, బిజినపల్లి 2733, 1609, చారకొండ 1708,తెల్కపల్లి – 2250, కల్వకుర్తి – 8366, తిమ్మాజిపేట 954, కోడెర్ – 1400, ఉప్పునుంతల – 600, కొల్లాపూర్ నాగర్ కర్నల్ – 2328, వెల్దండ- 1245 బస్తాలలో నిల్వ ఉందన్నారు. మార్క్ పెడ్ లో మరో 39 వేల బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Leave a Reply