UP Bus Accident | ఘోర ప్రమాదం..

UP Bus Accident | ఘోర ప్రమాదం..
UP Bus Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యూపీ మధురలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ రహదారి పై ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఏడుగురు సజీవ దహనం అయినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే.. మృతుల సంఖ్య పై స్పష్టత రావాల్సివుంది.
