Tribal Welfare | మంత్రి అడ్లూరికి ఆహ్వానం.

Tribal Welfare | మంత్రి అడ్లూరికి ఆహ్వానం.
Tribal Welfare | దండేపల్లి, ఆంధ్రప్రభ : అటవీ ఉత్పత్తులు, ఆదివాసీల అభివృద్ధి పై హైదరాబాద్లో త్వరలో ప్రారంబించే గిరి బజార్ ప్రారంభోత్సవానికి రావలసిందిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను తెలంగాణ రాష్ట్ర గిరిజన అర్ధిక అభివృద్ది సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి ఈ రోజు అహ్వానించినట్లు తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో సమావేశం పెట్టుకుందామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
