శుక్రవారం (11-4-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చతుర్దశి తె 2.13
నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.40
వర్జ్యం : రాత్రి 11.51-1.36
దుర్ముహుర్తం : ఉదయం 8.28-9.16 తిరిగి మధ్యాహ్నం 12.28-1.16
అమృతకాలం : ఉదయం 6.54-8.38
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 03.00 నుండి 04.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.04
సూర్యాస్తమయం : సాయంత్రం 6.33
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
