ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం*
*06-జూన్-2025* *శుక్రవారం*
🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *15* గంటల సమయం..🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *5* గంటల సమయం..
🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం..
🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*
🕉️ నిన్న *05-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *67,284* మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *31,268* మంది..
.🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.34* కోట్లు …
.