Tirumala| సర్వదర్శనానికి 20 గంటలు సమయం

*ఓం నమో వేంకటేశాయ**

తిరుమల సమాచారం**19-జూన్-2025* *గురువారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *20* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *6* గంటల సమయం.

.🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *5* గంటల సమయం…

🕉️ నిన్న *18-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *80,440* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *33,687* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.47* కోట్లు …

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

    Leave a Reply