కోరుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో నేటి ఉదయం విషాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యాన్ని గోడౌన్ నుంచి తీసుకొస్తుండగా ట్రాలీకి విద్యుత్ షాక్ తగలడంతో దానిపై ఉన్న ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు శ్రీరాములు, పలసాని అన్నవరం, జాజుల వెంకన్న లు గా గుర్తించారు. ఈ ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Breaking | విద్యుత్ షాక్ తో ముగ్గురు హమాలీల దుర్మరణం
