ఊట్కూర్ మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే

  • భారీ మెజార్టీతో గెలుపొందిన పెద్ద జట్రం సర్పంచ్ వెంకటేష్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలో మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు సర్పంచులుగా గెలుపొందారు.

గెలిచిన ప్రధాన సర్పంచులు:

  • సామిస్తాపూర్: జయప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్) – 49 ఓట్ల మెజార్టీ
  • లక్ష్మీపల్లి: రేణుక (బీజేపీ) – 22 ఓట్ల మెజార్టీ
  • కొత్తపల్లి: నరసింహ (బీజేపీ) – 7 ఓట్ల మెజార్టీ
  • మొగ్ధుమ్ పూర్: తిరుమలేష్ (బీజేపీ)
  • నాగిరెడ్డిపల్లి: కుమ్మరి బస్వరాజ్ (కాంగ్రెస్) – 95 ఓట్ల మెజార్టీ
  • పగిడిమర్రి: ఎండి జాఫర్ (కాంగ్రెస్) – 240 ఓట్ల మెజార్టీ
  • అమీన్పూర్: టప్ప నాగేష్ (కాంగ్రెస్) – 186 ఓట్ల మెజార్టీ
  • ఓబ్లాపూర్: సత్యనారాయణ రెడ్డి (కాంగ్రెస్ రెబల్) – 126 ఓట్ల మెజార్టీ
  • తిప్రాస్ పల్లి: విజయలక్ష్మి (కాంగ్రెస్/బీజేపీ బలపరిచిన) – 385 ఓట్ల మెజార్టీ
  • బిజ్వార్: కొల్లంపల్లి అంజయ్య (బీజేపీ)
  • కొల్లూరు సింగారం: సువర్ణ (కాంగ్రెస్) – 90 ఓట్ల మెజార్టీ
  • చిన్నపోర్లు: గాండ్ల నికిత్ ప్రశాంత్ (కాంగ్రెస్) – 90 ఓట్ల మెజార్టీ
  • అవుసలోని పల్లి: దాసరి ఎల్లమ్మ (బీఆర్‌ఎస్)
  • ఎడవెల్లి: ఆంజనేయులు – 5 ఓట్ల స్వల్ప మెజార్టీ
  • పెద్దపోర్లు: బోయిన్ పల్లి కాశమ్మ (స్వతంత్ర)
  • మల్లేపల్లి: కతలప్ప (కాంగ్రెస్) – 9 ఓట్ల మెజార్టీ
  • పెద్ద జట్రం: వాకిటి వెంకటేష్ (బీజేపీ) – 886 ఓట్ల భారీ మెజార్టీ
  • పులిమామిడి: కోతోళ్ల త్రివేణి (కాంగ్రెస్) – 365 ఓట్ల మెజార్టీ

మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది…

Leave a Reply