Plenary meeting | మీటింగ్ షురూ..

Plenary meeting | ఆంధ్రప్రభ ప్రతినిధి, హనుమకొండ : వ‌రంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా(Baldia) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో(in the council hall) సోమవారం సర్వసభ్య సమావేశం ప్రారంభ‌మైంది. ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Rajender Reddy), కేఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హాజ‌ర‌య్యారు.

Leave a Reply